Back to Top

Em Ra Balraju (Heavy Dose) Video (MV)

Click here to scroll the video with page

Performed By: Sharwan Swain
Language: English
Length: 2:37
Written by: Sharwan Swain
[Correct Info]

Sharwan Swain - Em Ra Balraju (Heavy Dose) Lyrics
Official

ఎవడో అన్న మాటలన్ని పట్టుకుని పీకుకుంటు
మూలమూలకెల్లి నువ్వు వెక్కి వెక్కి ఏడ్చుకుంటు
ఏమిరా బాల్రాజు ఏందీ చెప్పు సంగతి
కతలు పడక పనికిరాని చెత్తనీ బుర్రలోంచి
తీసి విసురు బయటకీ
అమ్మనాన్న కష్టపడుతు నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఈడ కుల్లులోన ఈత కల్లు తాగుతు తూగుతు వీడు కొడుతు మత్తులో రోడ్లమీద తిరుగుతు
నిన్నుకన్నవాళ్ల కలలు గంగలోన కలుపుతూ
జిందగీని నలిపి నలిపి బుగ్గిపాలు చేసుకుంటు
పిల్ల వెనక వెనక తిరిగి తల్లి ప్రేమ వదులుతారు
గంజి నీరు తాగె కన్నతండ్రి డబ్బు దొబ్బుతారు
చదువుసంథ్యలన్ని వదిలి పోరిలెనక దేకుతారు
మీలాంటి తోటి యెదవ గాళ్ల చంక నాకుతు
మత్తుమందు పిచ్చిపట్టి - బానిసగా మారుతు
తల్లిదండ్రి ఎప్పుడు మీ - బాగోగులు కోరుతూ
వాళ్ల గుండెపగిలి కళ్లనుండినీరు కార్చుతూ
చెప్పి చెప్పి అలిసిపోయి మార్పనే ఆశతో
శోకమంత అణచుకుంటు
నిండుకుండలాంటి మనసు నీకోసం ప్రేమతో
ఎదురుచూస్తోంది చిన్నా
బ్రతుకు అమ్మనాన్నతో
మమకారం పంచుతు నిన్ను పెంచేదెవ్వరు
కష్టమొస్తె వీళ్లు తప్ప నిన్ను ఎవరు చూడరు
ఎవ్వరూ నిన్ను పిలిచి ఇంత ప్రేమ ఇవ్వరూ
ఎన్నడూ నీకోసం తలచి తలచి ఉండరూ
కల్మషమేలేకుండ స్వచ్ఛమైన అనురాగం
నీకిస్తూ గుండెలకి హత్తుకునేదెవ్వరూ
ఎవ్వరూ వీళ్లనొదిలి తిరుగెనిను కాపాడేదెవ్వరు
బ్రతుకు చక్కదిద్ది తోడు నిలిచె దిక్కు ఎవ్వరూ
రొమ్ము మీద తన్ననిచ్చి భుజాలపై ఎత్తుకుంటు ముద్దుముద్దుగా గోరుముద్దలెడుతూ పెద్ద చేస్తే
నువ్విక్కడ వెర్రెక్కిన ఎద్దులా వీళ్లమీదే రంకెలేస్తు
తిరుగుతున్న రోజు నువ్వు చచ్చినా బ్రతికినా
ఒక్కటేరా మిత్రమా , నీ వైఖరి మార్చుకుంటూ
వ్యసనాలను తొక్కిపెట్టి ఒక చక్కటి జీవితాన్ని
ఈరోజే మొదలుపెట్టి నీ బుద్దిని మార్చుకో
ఉరకలేసే యవ్వనాన్ని సక్రమంగా వాడుకో
యువరక్తం పొంగిపొర్లుతున్న లావా తెలుసుకో
శిఖరాలను చేరుకో నీ స్థాయిని పెంచుకో
ఎంతదిగినా వాళ్లని గుండెల్లో పెట్టుకో
బాధ్యతగా నడుచుకో
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమివాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
[ Correct these Lyrics ]

[ Correct these Lyrics ]

We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.

We currently do not have these lyrics. If you would like to submit them, please use the form below.

English

ఎవడో అన్న మాటలన్ని పట్టుకుని పీకుకుంటు
మూలమూలకెల్లి నువ్వు వెక్కి వెక్కి ఏడ్చుకుంటు
ఏమిరా బాల్రాజు ఏందీ చెప్పు సంగతి
కతలు పడక పనికిరాని చెత్తనీ బుర్రలోంచి
తీసి విసురు బయటకీ
అమ్మనాన్న కష్టపడుతు నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఈడ కుల్లులోన ఈత కల్లు తాగుతు తూగుతు వీడు కొడుతు మత్తులో రోడ్లమీద తిరుగుతు
నిన్నుకన్నవాళ్ల కలలు గంగలోన కలుపుతూ
జిందగీని నలిపి నలిపి బుగ్గిపాలు చేసుకుంటు
పిల్ల వెనక వెనక తిరిగి తల్లి ప్రేమ వదులుతారు
గంజి నీరు తాగె కన్నతండ్రి డబ్బు దొబ్బుతారు
చదువుసంథ్యలన్ని వదిలి పోరిలెనక దేకుతారు
మీలాంటి తోటి యెదవ గాళ్ల చంక నాకుతు
మత్తుమందు పిచ్చిపట్టి - బానిసగా మారుతు
తల్లిదండ్రి ఎప్పుడు మీ - బాగోగులు కోరుతూ
వాళ్ల గుండెపగిలి కళ్లనుండినీరు కార్చుతూ
చెప్పి చెప్పి అలిసిపోయి మార్పనే ఆశతో
శోకమంత అణచుకుంటు
నిండుకుండలాంటి మనసు నీకోసం ప్రేమతో
ఎదురుచూస్తోంది చిన్నా
బ్రతుకు అమ్మనాన్నతో
మమకారం పంచుతు నిన్ను పెంచేదెవ్వరు
కష్టమొస్తె వీళ్లు తప్ప నిన్ను ఎవరు చూడరు
ఎవ్వరూ నిన్ను పిలిచి ఇంత ప్రేమ ఇవ్వరూ
ఎన్నడూ నీకోసం తలచి తలచి ఉండరూ
కల్మషమేలేకుండ స్వచ్ఛమైన అనురాగం
నీకిస్తూ గుండెలకి హత్తుకునేదెవ్వరూ
ఎవ్వరూ వీళ్లనొదిలి తిరుగెనిను కాపాడేదెవ్వరు
బ్రతుకు చక్కదిద్ది తోడు నిలిచె దిక్కు ఎవ్వరూ
రొమ్ము మీద తన్ననిచ్చి భుజాలపై ఎత్తుకుంటు ముద్దుముద్దుగా గోరుముద్దలెడుతూ పెద్ద చేస్తే
నువ్విక్కడ వెర్రెక్కిన ఎద్దులా వీళ్లమీదే రంకెలేస్తు
తిరుగుతున్న రోజు నువ్వు చచ్చినా బ్రతికినా
ఒక్కటేరా మిత్రమా , నీ వైఖరి మార్చుకుంటూ
వ్యసనాలను తొక్కిపెట్టి ఒక చక్కటి జీవితాన్ని
ఈరోజే మొదలుపెట్టి నీ బుద్దిని మార్చుకో
ఉరకలేసే యవ్వనాన్ని సక్రమంగా వాడుకో
యువరక్తం పొంగిపొర్లుతున్న లావా తెలుసుకో
శిఖరాలను చేరుకో నీ స్థాయిని పెంచుకో
ఎంతదిగినా వాళ్లని గుండెల్లో పెట్టుకో
బాధ్యతగా నడుచుకో
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమివాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
[ Correct these Lyrics ]
Writer: Sharwan Swain
Copyright: Lyrics © O/B/O DistroKid

Tags:
No tags yet